మీకు
దూరదృష్టి,
హస్వదృష్టి దోషాలుంటే..!?
దూరదృష్టి, హస్వదృష్టి దోషాలు ఉన్నవారు ప్రసాదంగా వచ్చిన
దేవుళ్ల నేత్రాలకు చేసిన అభిషేకపు నీటితో లేదా నేత్ర ప్రసాదం లేని వారు కూడా ఒక గ్లాసు
శుద్ధమైన నీటితో గరుడ మంత్రమైన
"కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణు వాహన నమస్తుభ్యం పక్షీరాజాయతే నమః"
అని 12 సార్లు ఆ నీటిని కంటిలో వేసుకుంటే కళ్ల రెప్పలను తాచించండి. ఇలా 34 సార్లు చేస్తే మీ కళ్లు బాగా శుభ్రపడి దూరదృష్టి, హస్వదృష్టి దోషాలు తొలగి కళ్లు శుభ్రంగా కనిపిస్తాయి. ఇదే రీతిగా కనీసం ఒక వారం చేస్తే మీ కంట్లో ఉన్న రకాల దోషాలు నివారణ అవుతాయి.
కళ్ల దోషాల కారణంగా తల నొప్పి వస్తుంటే అటువంటి వారు నేత్ర ప్రసాదపు కళ్లను కొబ్బరి నూనెలో నానబెట్టాలి. తర్వాత రోజు నేత్ర ప్రసాదాలని తీసి మిగిలిన నూనెను ఒక సీసాకు వేసుకోండి. ప్రతిరోజూ ఈ నూనెను తల దువ్వుకునే సమయంలో ప్రసాదపు నూనెను తలకు పూసుకుని తల దువ్వుకోండి. దీని వలన మీకు తలనొప్పి రాదని పండితులు అంటున్నారు.

No comments:
Post a Comment